27, నవంబర్ 2018, మంగళవారం

ఇప్పటి సినిమాలు యువత చూడటానికే ప్రాధాన్యం ఇస్తున్నాయా ?

ఒకప్పుడు సినిమాలు కుటంబ సమేతంగా చూసే విధంగా ఉండేవి కానీ నేడు ఆ పరిస్థితి ఎక్కడ కనిపించటం లేదు
ఈ మధ్య కాలంలో వచ్చే సినిమాలు యువతకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నాయి
   ఇదివరకు సినిమా అంటే వినోదం పంచేది కుటుంబం మొత్తం పండగకు సినిమాకు వెళ్లేవారు కానీ రాను రాను పరిస్థితులు మారాయి థియేటర్ టికెట్ ఛార్జిలు పెరిగాయి అది కాకుండా కుటుంబ సమేతంగా చూడవలసిన సినిమాలు కూడా అడపా, దడపా వస్తున్నాయి
   అందుకే దర్శకులు, నిర్మాతలు కూడా యువతకు నచ్చే అంశాలు ఎక్కువగా ఉన్న సినిమాలు పైనే మక్కువ చూపిస్తున్నారు !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Concity సినిమా పై నా అభిప్రాయం !!!

 Concity ఇది తమిళ డబ్బింగ్ సినిమా netflix OTT లో తెలుగులో అందుబాటులో ఉంది ఇంకా అసలు లేట్ చేయకుండా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం  ఇందులో హీరో అర్జ...