25, ఆగస్టు 2025, సోమవారం

ర్యాలీ జగన్మోహిని కేశవ స్వామి ఆలయం ర్యాలీ గ్రామం !!!


ఆత్రేయ పురం మండలం ర్యాలీ గ్రామంలో ఉన్న శ్రీ జగన్మోహిని కేశవ స్వామి ఆలయం ఉంది ఈ ఆలయం లో ఒక ప్రత్యేకత ఉంది ఈ దేవాలయంలో విగ్రహం ముందు భాగం కేశవ స్వామి గా వెనుక భాగం జగన్మోహిని ఆకారంలో ఉంటుంది అన్నట్టు ఈ గుడి ఎదురుగా శివాలయం కూడా ఉంటుంది 

ఆ విగ్రహం కాళ్ళు పాదాలు దగ్గర ఎప్పుడూ తడిగానే ఉంటుంది !!!





Kanta movie review in telugu !!!

 Kanta సినిమా దుల్కర్ సల్మాన్,భాగ్య శ్రీ భోర్స్,సముద్రఖని, రానా దగ్గుబాటి నటించిన సినిమా తమిళ డబ్బింగ్ అనుకుంటా తెలుగులో కూడా రిలీజ్ అయ్యింద...