ఒక పెద్ద కంపెనీ తను చేసే ప్రయోగాలలో ఎంతో కాలుష్యం వెలువడుతుంది అయితే ఆ కంపెనీ వల్ల ఎంతోమంది ఉద్యోగాలు పోయాయి ఎంతో మంది చనిపోయారు అందులో హీరో కుటుంబం ఒకటి అయితే ఆ కంపెనీ చేస్తున్న అరాచకాలు బయటకు రాకుండా చూస్తారు అయితే ఆ కంపెనీ యొక్క అసలు నిజ స్వరూపం బయట పెడతాడు హీరో అసలు కంపెనీ యొక్క రహస్యాలు బయటకు ఎలా వెళ్తున్నాయి దాని వెనుక ఎవరు ఉన్నారు అన్నది కనుగొనటానికి ఒక టీమ్ నీ అప్పాయింట్ చేస్తారు
అయితే వీరి నుండి హీరో ఎలా బయట పడ్డాడు అసలు హీరో గతం ఏమిటి అన్నది మిగిలిన కథ హీరోయిన్ పాత్ర పెద్దగా ఏమి ఉండదు పరవాలేదు బాగానే ఉంది చూడ వచ్చు !!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి