8, నవంబర్ 2022, మంగళవారం

"like share ,subscribe సినిమా పై నా అభిప్రాయం !!!


సంతోష్ శోబాన్ హీరోగా, మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో వచ్చిన ఈసినిమా theatre లలో విడుదల అయింది ఇక ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఇందులో హీరో ఒక యూట్యూబ్ ట్రావెల్ vlogger హీరోయిన్ కూడా ట్రావెల్ vlogger హీరో అరుకులో అందమైన ప్రదేశాలు కోసం వెళ్తాడు అయితే అనుకోకుండా అక్కడకు హీరోయిన్ కూడా వస్తుంది ఇంతలో వీళ్ళిద్దరికీ కొద్దిగా లవ్ tarck నడుస్తుంది అయితే ఇంతలో వీళ్ళని ఒక మావోయిస్ట్ గాంగ్ కిడ్నాప్ చేస్తుంది హీరోయిన్ ఎవరో కాదు మావోయిస్ట్ లు చంపాలని అనుకుంటున్న డీజీపీ కూతురు 

ఐతే చివరకు కథ ఏమైంది అన్నది కథ చెప్పుకోవటానికి పెద్ద గా ఏమి లేదు అసలు కామెడీ లేదు ఏదో ఉన్నట్టుగా లేనట్టుగా ఉంటుంది అసలు బాగోలేదు సినిమా !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Dhanush idli kottu movie review !!!

 ధనుష్ ఇడ్లీ కొట్టు సినిమా థియేటర్లలో విడుదలయ్యి ఇప్పుడు netflix OTT లో అందుబాటులో ఉంది ఇంకా లేట్ చేయకుండా అసలు కథ ఇప్పుడు చూద్దాం !!! ఇందుల...