సినిమా చూసి రివ్యూ రాసే వారి హత్యలు జరుగుతుంటాయి అసలు ఈ హత్యలు ఎందుకు చేస్తున్నారు ఎవరు చేస్తున్నారు అన్నది పోలీస్ వాళ్లకు అంతుపట్టదు అయితే ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ ఒక ఫ్లవర్ షాప్ నడుపుతుంటారు అయితే హీరోయిన్ ఒక మీడియాలో రిపోర్ట్ గా పనిచేస్తుంది అయితే వీళ్ళిద్దరికీ ప్రేమలో పడతారు ఆయితే ఒక పక్కన మర్డర్స్ జరుగుతూనే ఉంటాయి అయితే ఈ హత్యలు చేస్తుంది మాత్రం దుల్కర్ సల్మాన్ అయితే సినిమా రివ్యూ లు రాసే వారిని ఎందుకు చంపుతున్నారు అన్నది మిగిలిన సినిమా కథ కొంచెం ఆసక్తిగా సాగిన లాస్ట్ లో రోటీన్ గ ఉంటుంది అసలు ఇలా ఎందుకు అందరినీ చంపుతూ సైకో గా మారి చంపుతున్నారు అసలు దుల్కర్ గతం ఏమిటి అన్నది సినిమా చివరిలో తెలుస్తుంది బాగానే ఉంది ఒక సారి ట్రై చేయవచ్చు !!!
26, నవంబర్ 2022, శనివారం
"Chup" సినిమా పై నా అభిప్రాయం !!!
22, నవంబర్ 2022, మంగళవారం
Amazon prime లో విడుదల అయిన "డేజావు"సినిమా పై నా అభిప్రాయం !!!
పేరు కొత్తగా ఉంది కదా అని నేను చూసాను ట్రైలర్ ఇంటరెస్టింగ్ గా ఉందని సినిమా చూసాను అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!! అన్నట్టు ఈ సినిమా తమిళ్ డబ్బింగ్
పోలీస్ స్టేషన్ కి ఒక ఆయన వస్తాడు మందు తాగి అయితే తనకు పోలీస్ ప్రొటెక్షన్ కావాలని తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెబుతాడు అయితే తను ఒక కథ రచయిత అని తను రాసుకున్న కథ లో నుండి పాత్రలు వచ్చి తనను బెదిరిస్తున్నారని కంప్లైంట్ ఇస్తాడు పోలీస్ ఆ కంప్లైంట్ లైట్ తీసుకుంటారు
ఆ మరుసటి రోజే ఒక అమ్మాయి తను ఆపదలో ఉన్నట్టు ఒక కాల్ వస్తుంది అందులో ఈ రచయిత పేరు చెబుతుంది అయితే పోలీస్ లకు అసలు అర్థం కాదు ఆ తరువాత ఆ రచయితని అరెస్ట్ చేయటానికి పోలీస్ లు వెళ్తారు కని అక్కడ ఉండే చుట్టూ పక్కలు వారు అరెస్ట్ చేస్తే గొడవ చేస్తారు దానితో పోలీస్ లు అక్కడి నుండి వెళ్ళిపోతారు అయితే కథ అంతా ఆ రచయిత రాసిందే జరుగుతుంది అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అన్నది కథ
మొదట్లో ఆసక్తిగా సాగిన కథ సెకండ్ హాఫ్ నుండి కొద్దిగా మెల్లగా సాగుతుంది మొత్తానికి బాగుంది సినిమా కథ ఒక సారి ట్రై చేయవచ్చు కానీ ఎక్స్పర్టేషన్స్ తో సినిమా చూడ వద్దు !!!
అయినవిల్లి సిద్ది వినాయక స్వామి దేవాలయం చూసారా ?
ఆంధ్ర ప్రదేశ్ లోని కోనసీమ జిల్లాలోని అయినవిల్లి లో ఉండే శ్రీ సిద్ది వినాయక స్వామి ఆలయం చూసారా ఈ వీడియో మీకోసం
17, నవంబర్ 2022, గురువారం
"ఓరి దేవుడా" సినిమా పై నా అభిప్రాయం !!!
ఇందులో ఒక ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు అందులో హీరో, హీరోయిన్ ,ఇంకొక ఫ్రెండ్ ఐతే హీరోయిన్ వాళ్ళ ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తారు అయితే హీరోయిన్ హీరో కి ప్రపోజ్ చేస్తుంది మనిద్దరం పెళ్లి చేసుకుందాం అని హీరో మొదట ఆలోచిస్తాడు కానీ చివరికి ఒప్పుకుంటాడు అలా వాళ్ళిద్దరికీ పెళ్లి అవుతుంది కానీ ఫ్రెండ్స్ గా ఉండి పెళ్లి చేసుకుంటే ఆ ఫీలింగ్స్ రావు అయితే అప్పుడే హీరో జీవితంలోకి హీరో కాలేజ్ సీనియర్ వస్తుంది
వాళ్లిద్దరూ ఇంకా రిలేషన్ షిప్ లో లేక వాళ్ళ మధ్య చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి అయితే వాళ్లకు చివరకు విడాకులు తీసుకుందాం అనుకుంటారు అప్పుడే హీరోకి దేవుడు రూపంలో విక్టరీ వెంకటేష్ కనిపిస్తాడు హీరో తన జీవితంలో జరిగిందంతా తీసివేసి మరలా మరొక ఛాన్స్ ఇస్తాను అంటాడు
అలా మరొక ఛాన్స్ తో హీరో ఏమి చేశాడు చివరకు కథ ఎలా ముగిసింది అన్నది మిగిలిన కథ ఏదో సో సో గా ఉంది కథ జస్ట్ below average అంతే !!!
16, నవంబర్ 2022, బుధవారం
Netflix లో విడుదల అయిన " మోనికా ఓ మై డార్లింగ్ " సినిమా పై నా అభిప్రాయం !!!
ఇందులో హీరో రోబో కంపెనీ లో పనిచేస్తుంటారు అయితే ఆ కంపెనీ ఎండీ కి హీరో అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఒక మారుమూల ప్రాంతం నుండి వచ్చి కష్టపడి పైకి వస్తాడు అందుకే హీరోని కంపెనీ బోర్డు మెంబర్ గా నియమిస్తాడు ఎండీ కూతురు కూడా హీరో అంటే ఇష్టం ఇద్దరు రిలేషన్ షిప్ లో ఉంటారు అయితే అదే కంపెనీలో పనిచేస్తున్న మోనికా తో అఫైర్ ఉంటుంది హీరోకి అయితే హీరో ఎండీ కూతుర్ని పెళ్లి చేసుకోబోతున్నాడు అని తెలిసి హీరోని బ్లాక్ మెయిల్ చేస్తుంది
హీరోనే కాకుండా కొంతమందిని ఆ కంపెనీలో పనిచేసేవారినీ కూడా బ్లాక్మెయిల్ చేస్తుంది వీళ్లంతా కలిసి మోనికా నీ చంపేయాలని అనుకుంటారు అయితే ఆ తరవాత కథఎలా మలుపు తిరిగింది ఆ మౌనిక నీ చంపారా లేదా అన్నది మిగిలిన కథ ok పర్వాలేదు ఒక సారి చూడ వచ్చు !!!
"బ్రహ్మాస్త్రం" సినిమా పై నా అభిప్రాయం !!!
బ్రహ్మాస్త్రం బాలీవుడ్ సినిమా పాన్ ఇండియా లెవెల్ లొ విడుదల అయిన సినిమా,అమితాబ్ బచ్చన్,నాగార్జున,షారుఖ్ ఖాన్ ,రన్బీర్ కపూర్, అలియా భట్ ప్రధాన పాత్రలో వచ్చిన మొదటి భాగం డిస్నీ హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!
13, నవంబర్ 2022, ఆదివారం
యశోద సినిమా పై నా అభిప్రాయం !!!
ఈ సినిమాలో సమంత సరోగాసి ద్వారా పిల్లల్ని కని విదేశాలలో ఉండే ధనవంతుల ఇంట్లోకి ఆ పిల్లల్ని ఇవ్వలనుకుంటూది అందుకు ఆమె ప్రతిఫలంగా డబ్బును తీసుకుంటుంది దీనికి ఒక హాస్పిటల్ కి వెళ్తుంది అక్కడ ప్రెగ్నెన్సీ అవుతుంది అయితే మూడు నెలలు తరువాత అక్కడి నుండి వెరో మరొక చోట ఉంచి అసలు బయట ప్రపంచం తెలియకుండా అలాగే అక్కడ కొంతమంది కూడా సరొగసి ద్వారా పిల్లలు కనటానికి వస్తారు
అయితే వాళ్ళు నెలలు నిండిన తరువాత వాళ్ళను ఆపరేషన్ థియేటర్ కి తీసుకెళ్ళి అక్కడినుండి వాళ్ళను ఎక్కడకి తీసుకెళ్తారు వాళ్ళు ఏమి అవుతారో ఎవరితెలియదు
ఇదంతా సమంత కని పెడుతుంది అక్కడ ఏదో తేడా జరుగుతుంది అని తెలుస్తుంది అయితే అసలు అక్కడ ఏమి జరుగుతుంది అక్కడి నుండి సమంత ఎలా బయట పడింది అన్నది సినిమా కథ
సినిమా అయితే బాగుంది కొత్త కాన్సెప్ట్ సరోగశి గురించి అసలు అందులో ఉన్న చీకటి కోణాలు గురించి బాగుంది సినిమా !!!
12, నవంబర్ 2022, శనివారం
భయ పెట్టడానికి వస్తున్న మసూద" ట్రైలర్ చూసారా ?
Horror సినిమాలకు ఎప్పుడు ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది మన తెలుగులో త్వరలో విడుదల అవుతున్న సంగీత ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా హార్రర్ సినిమా మసూద సినిమా ట్రెయిలర్ విడుదల చేశారు ఒకసారి మీరు కూడా ఒక లుక్ వేయండి !!!
Disney hotstar లో విడుదల అయిన Rorschach సినిమా పై నా అభిప్రాయం !!!
మమ్ముట్టి హీరోగా ఇందులో చేశాడు ఒక ఊరిలోకి హీరో వస్తాడు రాగానే తనకు accident అని చెప్పి పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన భార్య కనబడటం లేదని కంప్లైంట్ ఇస్తాడు పోలీస్ వాళ్లు ఎంత వెదికినా తన భార్య ఎవరికి కనపడదు హీరో మాత్రం అక్కడే ఉంటాడు అయితే హీరోకి అక్కడే ఉంటున్న ఒక ఆయన అక్కడ ఒక ఇల్లు ఉందని అది తన పెద్ద కొడుకు ది అని చెప్పి హీరోకి అమ్మెస్తాడు
ఆ తరువాత ఆ ఇల్లు అమ్మిన డబ్బులతో ఆయన ఎక్కడికో వెళ్లి పోతాడు కానీ చనిపోతాడు అసలు హీరో అక్కడికి ఎందుకు వచ్చాడు అసలు హీరో భార్య ఉందా లేదా ఆ తరువాత కథ ఎలా ముందుకు సాగింది అన్నది కథ బాగుంది సస్పెన్స్ కూడిన థ్రిల్లర్ సినిమా అక్కడక్కడ కొద్దిగా slow గా ఉన్న మొత్తానికి బాగుంది కథ ఒక చోట నుండి మలుపులు తిరుగుటూ ఉంటుంది మొత్తానికి బాగుంది ఒక్కసారి చూడ వచ్చు !!!
చాలా ఓపిక గా చూడాలి సినిమా కొంచెం తిక మక గా ఉంటుంది ఒకసారి చూస్తే కథ అర్థం అవుతుంది !!!
10, నవంబర్ 2022, గురువారం
" బుజ్జి ఇలా రా" సినిమా పై నా అభిప్రాయం !!!
ఈ సినిమాలో ధనరాజ్ ఒక పోలీస్ పాత్రలో కనిపిస్తాడు తను ఉంటున్న పోలీస్ స్టేషన్ పరిధిలో కొంతమంది చిన్న పిల్లలు కిడ్నాప్ అవుతారు అయితే అలా కిడ్నాప్ అయిన వల్లును ఎవరు కిడ్నాప్ చేస్తున్నారు అన్నది కథ అంతే అనుకుంటే పొరపాటే రోటీన్ గా సాగుతుంది అనుకున్నంత సేపే ట్విస్ట్ ఉంటుంది కథలో మొత్తం చెప్పటానికి కుదరదు కానీ సినిమా అయితే ఒక సారి తప్పకుండా try చేయ వచ్చు
ఇందులో సునీల్ కూడా పోలీస్ పాత్రలో చేస్తాడు ఈ సినిమా చూస్తేనే గానీ థ్రిల్ ఉండదు చిన్న సినిమా అయిన బాగా తీశాడు అని చెప్ప వచ్చు !!!
" తగ్గేదిలే" సినిమా పై నా అభిప్రాయం !!!
తగ్గేదిలే సినిమా థియేటర్ లలో విడుదల అయింది నవీన్ చంద్ర main lead లో దండు పాళ్యం డైరెక్టర్ శ్రీనివాస్ రాజు డైరెక్షన్ లో వచ్చిన సినిమా తగ్గేది లే సినిమా అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!
ఇందులో హీరో నవీన్ చంద్ర పెళ్లికి ముందు ఒక అమ్మాయితో క్లోజ్ గా ఉంటాడు అయితే తన ఊరిలో అమ్మ,నాన్న హీరో వాళ్ళ అక్క కూతురుతో పెళ్లి ఫిక్స్ చేస్తారు కానీ ఆ పెళ్ళికి ఒప్పుకుంటాడు అంత బాగా జరుగుతున్న సమయంలో హీరోజీవితంలోకి అంతకుముందు పరిచయం అయిన అమ్మాయి వస్తుంది తనను బ్లాక్ మెయిల్ చేస్తుంది
దండుపాళ్యం సినిమాలో ఆ హంతకులు, ఆ పోలీస్ ఆఫీసర్ ఇందులో కూడా వుంటారు అయితే జైలు శిక్ష అనుభవిస్తున్న వాళ్ళకి మరణ శిక్ష విధిస్తుంది వాళ్ళను అక్కడకు తీసుకెళ్తుండగా దారిలో ఒక డాబా వద్ద పోలీస్ ఉంటాడు అయితే ఆ హంతకులు వాళ్లు వస్తున్న వ్యాన్ నుండి తప్పించుకుని ఎలాగైనా ఆ పోలీస్ ఆఫీసర్ నీ చంపాలనుకుంటున్నారు అయితే చివరికి కథ ఏమిటి అన్నది చూడాల్సింది హీరో నవీన్ చంద్ర కి,పోలీస్ ఆఫీసర్ కి ఏమిటి సంబంధం అన్నది చూడాలి సినిమా
బాగా వయోలెన్స్ తో కూడుకున్న సినిమా దండు పాల్యం సినిమా లాగా చివరికి చాలా హింసాత్మకంగా ఉంది ఫస్ట్ హాఫ్ పర్వాలేదు 2 nd half నుండి హింస ఎక్కువుగా ఉంది అంతగా ఏమి లేదు సినిమాలో !!!
8, నవంబర్ 2022, మంగళవారం
"పరుగో పరుగు" సినిమా పై నా అభిప్రాయం !!!
ఇది మూఢ నమ్మకాల చుట్టూ నడుస్తుంది ఈ కథ కరుణాకరన్ తన కుటుంబం లోని సమస్యలు కు భయపడి చని పోవాలని అనుకుంటాడు అప్పుడు ఇద్దరు తనని కాపాడతారు తన కుటుంబం లో సమస్యలు వలన తను చనిపోతున్నా అని చెబుతాడు కాపాడిన వారిలో ఒకరు ఒక స్వామీజీ దగ్గరకు తీసుకువెళ్తాడు అయితే అక్కడ స్వామీజీ ఒక పరిహారం చెబుతాడు అది చేసి వస్తుండగా అన్ని మంచి విషయాలు జరుగుతాయి అప్పుడు ఉన్నట్టుండి ఒక పంది వాళ్లకు అడ్డు వస్తుంది మరల చెడు సంఘటనలు జరుగుతాయి
మరల స్వామీజీ దగ్గరకు వెళ్తారు అప్పుడు ఆ పందిని మరల ఒకసారి గుద్దమని చెబుతాడు అయితే ఆ పంది కోసం వెతుకుతూ ఉంటారు
Yogi Babu అవ్వక అవ్వక లేట్ వయసులో పెళ్లి అవుతుంది పెళ్లి సంప్రదాయం ప్రకారం ఒక పంది పిల్లని 10 రోజులు పాటు దానికి ఏమి జరగకుండా కాపాడుకుంటూ రావాలి ఆ పంది కరుణాకరన్ వాళ్ళు గుద్దిన పంది
ఆ పంది కరుణా కరణ్ వాళ్ళ కంట పడుతుంది వీళ్ళిద్దరికీ ఆ పంది గురించి గొడవలు పడుతుంటారు అయితే చివరికి కథ ఎలా మలుపు తిరిగింది అన్నది కథ
ఈ సినిమా sun NXT లో అందుబాటులో ఉంది కామెడీ గానే ఉంది పర్వాలేదు ఒక చూడ వచ్చు !!!
"like share ,subscribe సినిమా పై నా అభిప్రాయం !!!
ఇందులో హీరో ఒక యూట్యూబ్ ట్రావెల్ vlogger హీరోయిన్ కూడా ట్రావెల్ vlogger హీరో అరుకులో అందమైన ప్రదేశాలు కోసం వెళ్తాడు అయితే అనుకోకుండా అక్కడకు హీరోయిన్ కూడా వస్తుంది ఇంతలో వీళ్ళిద్దరికీ కొద్దిగా లవ్ tarck నడుస్తుంది అయితే ఇంతలో వీళ్ళని ఒక మావోయిస్ట్ గాంగ్ కిడ్నాప్ చేస్తుంది హీరోయిన్ ఎవరో కాదు మావోయిస్ట్ లు చంపాలని అనుకుంటున్న డీజీపీ కూతురు
ఐతే చివరకు కథ ఏమైంది అన్నది కథ చెప్పుకోవటానికి పెద్ద గా ఏమి లేదు అసలు కామెడీ లేదు ఏదో ఉన్నట్టుగా లేనట్టుగా ఉంటుంది అసలు బాగోలేదు సినిమా !!!
3, నవంబర్ 2022, గురువారం
కాంతారా Ott రిలీజ్ ఎప్పుడో తెలుసా మీకు
సూపర్ హిట్ కన్నడ సినిమా కాంతారా ott రిలీజ్ డేట్ నవంబర్ 24 తేదినుండి అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి రాబోతుంది కాకపోతే తెలుగులో ఆహా ott లోకి వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే చూద్దాం !!!
2, నవంబర్ 2022, బుధవారం
కార్తీ "సర్దార్" సినిమా పై నా అభిప్రాయం !!!
ఈ సినిమాలో కార్తీ రెండు పాత్రల్లో చేశాడు తండ్రి మరియు కొడుకు కొడుకు ఒక పోలీస్ ఆఫీసర్ తను ఎక్కడున్నా తనకంటూ ఒక గుర్తింపు ఉండాలని అనుకుంటాడు కానీ వాళ్ళ తండ్రి ఒక దేశ ద్రోహి అని అందరూ అనుకుంటారు అలాంటి హీరో తన తండ్రి నిజంగా దేశ ద్రోహి లేక ఏమిటి అన్నది కథ అసలు హీరో వాళ్ళ నాన్న కథ ఏమిటి ఎందుకు దేశ ద్రోహిగా అందరూ అనుకుంటున్నారు అన్నది కథ
ఇంకా చెప్పొచ్చు కానీ అదంతా చెబితే సినిమా చూసే థ్రిల్ ఉండదు అందుకే చెబుతున్న p.s mitran ఈ సినిమాలో కూడా ఒక సామాజిక అంశం ఉండేలా చూసాడు మొత్తానికి బాగుంది సినిమా చూడ వచ్చు !!!
God father ott release ఎప్పుడో తెలుసా ?
మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా god father cinema October 5 న విజయ దశమి సందర్భంగా theatre లలో విడుదల అయింది ఇక ఈ సినిమా Netflix ott lo November 19 న అందుబాటులోకి రానుంది !!!
Ponman సినిమా పై నా అభిప్రాయం !!!
సూక్ష్మ దర్శిని మూవీ లో నటించిన బేసిల్ జోసెఫ్ ప్రధాన పాత్రలో నటించిన పాన్ మన్ సినిమా జియో hotstar లో విడుదల అయింది ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ...

-
టైటిల్ కొత్తగా ఉంది కదూ ఇది మలయాళీ డబ్బింగ్ సినిమా చిన్న బడ్జెట్ వచ్చే సినిమాలు సినిమా ఆకుల కి చెందింది ఈ కుటుంబ కథ చిత్రం ఇది మలయాళ డబ్బి...
-
10 సంవత్సరాల క్రితం వచ్చిన పిజ్జా సినిమా దాని దాని కొనసాగింపుగా పిజ్జా 2 కూడా వచ్చింది అయితే పిజ్జా వన్ విజయవంతమైనట్టు పిజ్జా 2 సినిమా అంతగా...
-
Jibaro movie Review Netflix లో అందుబాటులో ఉన్న Jibaro మూవీ కేవలం 15 నిమిషాలు నిడివి మాత్రమే ఉంటుంది ఈ సినిమా షార్ట్ మూవీ అని చెప్పవచ్చు ఇం...