Skip to main content

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా పై నా అభిప్రాయం !!!

సుధీర్ బాబు,కృతి సెట్టీ హీరో హీరోయిన్ లుగా వచ్చిన ఈ సినిమా మోహన్ కృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్ లో వచ్చింది ఇక ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఇందులో హీరో ఒక  famous director అయితే తన సినిమా కొత్త వాళ్ళతో తీద్దామని అనుకుంటాడు ఇంతలో ఒక చిన్న కార్ ఏక్సిడెంట్ లో హీరోయిన్ నటించిన ఒక వీడియో క్లిప్ దొరుకుతుంది అయితే ఆ వీడియో లో నటించిన అమ్మాయి కోసం వెతుకుతూ ఉంటాడు హీరో అంతలో హీరోయిన్ ఒక డాక్టర్ అని తెలుస్తుంది తనకు అసలు సినిమా లు నచ్చవని చెబుతుంది ఎలాగైతే ఇద్దరు కలుస్తారు అప్పుడు చెబుతుంది హీరోయిన్ ఆ వీడియో తనది కాదని వాళ్ళ అక్కది అని తను ఇద్దరు కవల పిల్లలు అని 

అయితే ఆ తరువాత కథ ఏమిటి అన్నది మిగిలిన కథ పర్వాలేదు ఇంటర్వల్ లో మంచి కథలోకి వెళ్తాం ఒక సారి చూడ వచ్చు !!!

Expertation s తో చూడ వద్దు జస్ట్ టైం పాస్ !!!
 

Comments

Popular posts from this blog

" ఆచార్య " సినిమా పై నా అభిప్రాయం !!!

సైరా నర్సింహ రెడ్డి తరువాత మెగా స్టార్ చిరంజీవి నుండి దాదాపు 3 సంవత్సరాలు తర్వాత రామ్ చరణ్ కూడా నటించిన సినిమా ఆచార్య ఇక ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!! ధర్మ స్థలి అనే ఊరిలో ఘట్టమ్మ అనే దేవత ఉండేది ఆ ప్రాంత ప్రజలు ఆ ఊరిలో ఆ దేవతను చాలా భక్తితో పూజించేవారు అయితే అక్కడే బసవ అనే ఒక విలన్ వాళ్ళు అందరిని భయపెట్టి ఆ ప్రాంతాన్ని అక్రెమించి ఎలాగైనా తన సొంతం చేసుకోవాలని అనుకుంటాడు అయితే అక్కడ దగ్గర ఉన్న పాదఘట్టం అనే ప్రాంతంలో కొందరి ఆయుర్వేద వైద్యులు ఉండేవారు ధర్మ స్థలి లో ఎవరికి ఏ అనారోగ్యం చేసిన వారిని తమ మందులతో బాగు చేసేవారు అందులో ఉండే ఒక అబ్బాయి రామ్ చరణ్ సిద్ద పాత్రలో చేసాడు గుడిని ఆక్రమించాలని చూసే వారికి ఎదురు తిరిగి నిలబడే వాడు అయితే సిద్ద కనబడకుండా పోవటం ఆ ధర్మ స్థలి లో బసవ ఆగడాలుయూ ఎక్కువ అవ్వటంతో ఆచార్య అక్కడకు వెళ్తాడు వాళ్ళను ,అక్కడ జరిగే అన్యాయాలు ను ఎదురు తిరుగుతాడు చివరకు ధర్మ స్టాలిని విలన్ నుండి కాపాడతాడు  అయితే అసలు సిద్ద ఏమయ్యాడు అసలు సిద్ద కి, ఆచార్య కి ఏమిటి సంబంధం అన్నది మిగిలిన కథ భారీ అంచనాలతో సినిమా చూసిన ప్రేక్షకుడి కి నిరాశే మిగిలింది అని చెప్పాలి చెప్పుకోవడా

" సర్కారు వారి పాట " సినిమా పై నా అభిప్రాయం !!!

సూపర్ స్టార్ మహేష్ బాబు నుండి దాదాపు కరోనా వల్ల 2 సంవత్సరాలు అయింది పెద్ద సినిమాలు ఒక్కక్కటి విడుదల అవుతున్నాయి ఇక సర్కారు వారి పాట  ఈ రోజు విడుదల అయింది ఇక ఈ సినిమా కథ ఎలా ఉందో చూద్దాం !!! ఇందులో హీరో చిన్నప్పుడే వాళ్ళ తల్లి తండ్రిని కోల్పోతాడు వాళ్ళ మాస్టర్ ఒక అనాధ సరణాలయం లో జాయిన్ చేస్తాడు అక్కడి నుండి హీరో ఫారెన్ కంట్రీ లో ఫైనాన్స్ కంపెనీ లో రికవరీ లో చేస్తాడు అడిగిన వారికి అప్పు ఇవ్వటం మరల దానిని ముక్కుపిండి వసూలు చేయడం ఇదే పని హీరోది ఇలా కథ ముందుకు సాగుతుండగా అక్కడే హీరోయిన్ తాగుడు, కేసినోకి అలవాటు పడి హీరో దగ్గర అప్పు చేస్తుంది హీరో కూడా ఎంత అడిగితే అంత అప్పు ఇస్తాడు ఎందుకంటే హీరో హీరోయిన్ ని ఇష్టపడతాడు కాబట్టి అయితే చివరకు తన డబ్బులు తనకు కట్టమని హీరో అడుగుతాడు కానీ హీరోయిన్ డబ్బులు అసలు ఇవ్వనని చెబుతుంది అయితే ఆ ఆ డబ్బులు వసూలు చేసుకోవటానికి హీరోయిన్ వాళ్ళ నాన్న దగ్గరికి ఇండియా కి వస్తాడు అయితే ఆ తరువాత కథ ఏమిటి చివరికి డబ్బులు వసూలు చేసుకున్నాడా లేదా అన్నది మిగిలిన కథ !!!

ఓకే ఒక జీవితం సినిమా పై నా అభిప్రాయం !!!

శర్వానంద్,అక్కినేని అమల ప్రధాన పాత్రలో విడుదల అయిన ఓకే ఒక జీవితం సినిమా theatre లలో విడుదల అయింది ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!! ఈ సినిమాలో హీరో కి ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు హీరోకి సంగీతం అంటే ఇష్టం మరొక ఫ్రెండ్ కి హౌస్ బ్రోకర్ గా పని చేస్తుంటాడు అలా ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు ఇలా కథ ముందుకు వెళ్తుంటే ఒక సెంటిస్ట్ ఇల్లు అద్దెకు కావాలని హీరో ఫ్రెండ్ దగ్గరకు వస్తాడు ఊరి చివర్లో ఇల్లు ఉండాలని అంటాడు అలాగే ఇల్లును చూపిస్తాడు తనతో పాటు తన ఫ్రెండ్స్ ను కూడా తీసుకువెళ్తాడు అప్పుడు ఆ సైంటిస్ట్ తను ఒక టైం ట్రావెల్ మిషన్ కనిపెట్టనని చెబుతాడు అప్పుడు వాళ్ళ ముగ్గురు వారి ఆశలు తీర్చుకోవటానికి a time mission లో ట్రావెల్ చేస్తారు అక్కడ వాళ్ళ చిన్నపాటి కాలానికి వెళ్తారు హీరో కి వాళ్ళ అమ్మ అంటే ఇష్టం వాళ్ళ అమ్మను కలుసుకోవటం కోసం వెళ్తాడు అయితే అక్కడకు వెళ్ళిన తరువాత ఏటువంటి పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొన్నారు అన్నది మిగతా కథ  బాగుంది సినిమా చూడ వచ్చు ఒకసారి !!!!