12, అక్టోబర్ 2021, మంగళవారం

రాజ రాజ చొర సినిమా పై నా అభిప్రాయం !!!

 రాజ రాజ చొర సినిమా శ్రీ విష్ణు హీరో గా నటించిన సినిమా ఇక ఈ సినిమా గురించి అదే కథ గురించి ఇప్పుడు చూద్దాం !!!

హీరో శ్రీ విష్ణు ఒక xerox షాప్ లో పనిచేస్తుంటాడు అలాగే ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు తనకు మాత్రం తను software ఇంజినీర్ అని చెప్పి మోసం చేస్తుంటాడు ఇదిలా ఉండగా రాత్రులు దొంగతనం కూడా చేస్తాడు అయితే తనకి అంతకుముందే పెళ్లి అవుతుంది ఒక బాబు కూడా ఉంటాడు 

అయితే ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడుఅన్నది మనకు సినిమా చూస్తేనే అర్థం అవుతుంది పర్వాలేదు ఒకసారి చూడ వచ్చు

బాగానే ఉంది సినిమా !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

45 Movie review in telugu !!!

 45 movie review in telugu కన్నడ సినిమా తెలుగులో థియేటర్ లలో విడుదల అయింది ఈ సినిమా ఉపేంద్ర, శివ రాజ్ కుమార్ నటించిన సినిమా ఇంకా ఆలస్యం చేయక...