Skip to main content

" టక్ జగదీష్ " సినిమా పై నా అభిప్రాయం !!!

 టక్ జగదీష్ నేచురల్ స్టార్ నాని నటించిన సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయింది ఇక ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం !!!

థియేటర్ లోకాకుండా ott లో విడుదల అయిన సినిమా టక్ జగదీష్ ఒక అందమైన భూదేవిపురం అనే ఊరు ఆ ఊరిలో ఒక రెండు కుటుంబాల మధ్య గొడవలు అందులో ఒక కుటుంబం లోని వ్యక్తి జగదీష్ (నాని) అవతల కుటుంబం విలన్ కుటుంబం ఎప్పుడు ఊరిలో ఉన్న పొలాలన్ని ఆక్రమించి గొడవలు పడుతుంటారు అయితే ఇందులో చెప్పుకోవడానికి ఏమి హీరో వల్ల కుటుంబం లో కూడా ఆస్తిలో వాటల్లో మనస్పర్థలు వస్తాయి 

ఇందులో హీరో నాని అన్నయ్య గా జగపతి బాబు నటించారు హీరో వాళ్ళ నాన్న నాజర్ చనిపోయేదాక మంచిగా నటిస్తూ తరువాత ఆస్తి మొత్తం తన పేరుకు మర్పించు కుంటాడు 

హీరో వాళ్ళ అన్నయ్య ని తన కుటుంబంలో వచ్చిన ఆస్తి తగదాలును అలాగే విలన్ చేసే అకృత్యాలు ఎలా పరిష్కరించాడు అన్నది సినిమా కథ

ఇందులో కొత్తగా చెప్పుకోవాటినికి ఏమి లేదు నాని తన సినిమాలు మంచి సబ్జెక్ట్ ఉన్న సినిమాలను ఎంచుకుంటాడు కానీ ఈ సినిమా థియేటర్ లో ఎందుకు విడుదల కాకపోవడం మంచిది అయింది

మరి అంత ఓవర్ expectations తో సినిమా చూడొద్దు జస్ట్ average అంతే సినిమా 

కానీ ఫామిలీ మొత్తం చూడవచ్చు !!!

Comments

Popular posts from this blog

కలర్ ఫోటో సినిమాపై నా అభిప్రాయం !!!

 ప్రేమ కధలు ఎప్పుడు కొత్తగానే ఉంటాయి అలాగే మన చుట్టూ పక్కల జరిగే వాస్తవ సంఘటన లాగే ఉంటాయి ప్రేమ కు రంగుతో, కులంతో,మతంతో పనిలేదు దానికి ఎటువంటి హద్దులు ఉండవు ఇక సినిమా విషయానికి వస్తే ఒక గొప్పింటి అమ్మాయి,ఏమి లేనటు వంటి కనీసం అందంగా కూడా లేనటువంటి అబ్బాయికి జరిగిన పేమ కథే ఇప్పటివరకు ఎన్నో చిత్రాలు చూసిఉంటాము కానీ ఈ సినిమాలో హీరో చివరికి చనిపోతాడు  అదే కొంచెం బాధ అనిపిస్తుంది ఈ సినిమా పాత రోజుల్లో తీసినటువంటి సినిమా కానీ సినిమా మాత్రం ఒకసారి చూడ వచ్చు !!!

నిశ్శబ్దం సినిమా పై నా అభిప్రాయం !!!

 నిశబ్దం చూడటానికి హార్రర్ సినిమా అనుకున్నాను మొదట కానీ అది చివరికి క్రైమ్ సినిమాగా మిగిలింది ఒక రొటీన్ క్రైమ్ కథను హారర్ తో కూడిన క్రైమ్ కథ గా చూపించాలనుకున్నారు కానీ అది చివరికి ఒక రొటీన్ కథగా మారింది కానీ అనుష్క నటన మాత్రం అద్భుతంగా నటనలో జీవించింది మూగ మరియు చెవిటి పాత్రలో సినిమా మాత్రం అంతగా చూడవలసిన సన్నివేశాలు ఏమి లేవు !!!

"జాతి రత్నాలు" సినిమా పై నా అభిప్రాయం !!!

 జాతి రత్నాలు మొన్న శివరాత్రి సందర్భంగా విడుదల అయిన సినిమా జాతి రత్నాలు ఈసినిమా ఎలాగా ఉందంటే జాతి రత్నాలు ఈ సినిమా ట్రైలర్ విడుదల అయినప్పటునుండి సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని చూసాను తీరా విడుదల అయ్యాక ఉత్సాహంతో సినిమా చూస్తే అదంతా ఆవిరి అయిపోయింది ముగ్గురు ట్రేండింగ్ లో ఉన్న మంచి కామెడీ రన్ చేయగల యాక్టర్స్ కాకపోతే సినిమా కథ విషయం లొనే ఎదో తేడా కొట్టిందేమోనని నా డౌట్ ఇక కథ విషయానికి వస్తే జోగి పేట్ లో ఉండే 3 అబ్బాయిలు పని పాట లేకుండా బేవర్సు గా తిరుగుతుంటారు అందులో ఒకడు హీరో ఖాళీ గా తిరిగితే అందరూ తిడుతున్నారని హైద్రాబాద్ లో ఏమైనా జాబ్ చేద్దామని బయలుదేరతాడు అతనితో పాటు ఆ మిగిలిన ఇద్దరు కూడా హైద్రాబాద్ వెళ్తారు అయితే అక్కడ అనుకోకుండా ఒక మినిస్టర్ మర్డర్ attempt కేస్ లో వీరిని అరెస్ట్ చేస్తారు ఆ తర్వాత వారు దాని నుండి ఎలా బయటపడ్డారు అన్నది సినిమా కథ నేను ముందు అన్నట్టుగా ఎంతో క్యూరియాసిటీ తో సినిమా చూసాను కామెడీ బాగుంటదేమో అని ఏమి పెద్దగా అనిపించలేదు  సాదా సీదగా నడిచింది సినిమా అంతా పెద్దగా ఆకట్టుకోలేదు అనుకోవచ్చు సినిమా !!!