31, ఆగస్టు 2021, మంగళవారం

" తిమ్మరసు " సినిమా పై నా అభిప్రాయం !!!

 తిమ్మరసు సినిమా సత్యదేవ్  తెలుగులో ఒక మంచి నటుడు అని చెప్పు కోవచ్చు అలాంటి సత్య దేవ్ హీరో గా నటించిన సినిమా తిమ్మరసు 

సత్య దేవ్ లాయర్ పాత్రలో నటించాడు ఇక కథ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం 

ఒక క్యాబ్ డ్రైవర్ మర్డర్ జరుగుతుంది ఆ డ్రైవర్ మర్డర్ కేస్ ఒక అమాయకుడు అయిన అబ్బాయి మీద పోలీస్ లు మోపి తాను చేయని నేరానికి తనకు 8 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవిస్తాడు 

అసలు ఆ మర్డర్ ఎలా జరిగింది , ఎవరు చేశారు అన్నది లాయర్ సత్యదేవ్ ఆ కేస్ ని సాల్వ్ చేస్తాడు ఇదే సినిమా కథ కానీ సినిమా బాగానే ఉంది ఒక సారి చూడ వచ్చు 

సత్య దేవ్ తన పాత్ర లో న్యాయం చేశాడు బాగుంది సినిమా !!!

3 కామెంట్‌లు:

Sony liv OTT లో విడుదల అయిన pravinkoodu shoppu సినిమా పై నా అభిప్రాయం !!!

  బేసిల్ జోసెఫ్ ప్రధాన పాత్రలో నటించిన pravin koodu shoppu సినిమా మలయాళం డబ్బింగ్ తెలుగులో కూడా అందుబాటులో ఉంది సోనీ లైవ్ ott లో తెలుగులో అం...