దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Home Town web series పై నా అభిప్రాయం !!!
హోమ్ టౌన్ web సిరీస్ AHA OTT లో విడుదల అయింది ఈ వెబ్ సిరీస్ లో రాజీవ్ కనకాల, ఝాన్సీ ప్రధాన పాత్రలో నటించటం జరిగింది 90s వెబ్ సిరీస్ అందరూ ...

-
టైటిల్ కొత్తగా ఉంది కదూ ఇది మలయాళీ డబ్బింగ్ సినిమా చిన్న బడ్జెట్ వచ్చే సినిమాలు సినిమా ఆకుల కి చెందింది ఈ కుటుంబ కథ చిత్రం ఇది మలయాళ డబ్బి...
-
10 సంవత్సరాల క్రితం వచ్చిన పిజ్జా సినిమా దాని దాని కొనసాగింపుగా పిజ్జా 2 కూడా వచ్చింది అయితే పిజ్జా వన్ విజయవంతమైనట్టు పిజ్జా 2 సినిమా అంతగా...
-
Jibaro movie Review Netflix లో అందుబాటులో ఉన్న Jibaro మూవీ కేవలం 15 నిమిషాలు నిడివి మాత్రమే ఉంటుంది ఈ సినిమా షార్ట్ మూవీ అని చెప్పవచ్చు ఇం...
ప్రపంచ తండ్రుల దినోత్సవం సందర్భంగా
రిప్లయితొలగించండినాన్నలకు పాదాభివందనం చేస్తూ
క్షత్రియపుత్రిక శ్రీమతి జి సందిత సమర్పణ
నాన్నా !నీకు పాదాభివందనం
రచన:సహస్రకవి మిత్ర ,సహస్రకవిరత్న, సహస్ర కవిభూషణ జాతీయగురజాడ ఫౌండేషన్ ( USA)రాష్ట్రవిశిష్టసాహితీసేవా పురస్కార గ్రహీత
శ్రీమతి జి సందిత(Sanditha) బెంగుళూరు
ఎన్నోకష్టములందియున్ కనులలోనేనాడునీరోడ్చకన్
కన్నీళ్ళన్ స్వకుటుంబనేత్రములలోకాన్పింపనోర్పుంచకన్
పన్నుల్ ఖర్చులనోర్చుచున్ ధనముసంపాదింపకష్టించుచున్
కన్నాకైకనిపించి బిడ్డలకు సౌఖ్యంబిచ్చునాన్నే మహిన్
వంటేదైనతనింటిలోదినుటనన్ వారాన రెండ్రోజులే
కంటన్ వేడుకలింటజూచుటపదేగాగంటలేడాదిలో
నొంటన్ సత్తువతక్కువైనపనిలోనూపుంచుముక్కాలమున్
కంటేనాన్ననెకందునాకొడుకుగాఖాయంబు!ఏజన్మకున్ !
తృప్తిన్ జెందరునీసతీసుతులులబ్దిన్ గూర్చికోట్లిచ్చినన్
ప్రాప్తింపన్ వెతముద్రవేయుదురుదౌర్భాగ్యుండయోగ్యుండనన్
తప్తవ్యాకులచిత్తసాంత్వనముప్రాప్తంబారయన్ సాధ్యమే
ఆప్తత్రాణపరాయణత్వమునభక్ష్యంబాయెనీయాయువే!
అయ్యోపాపమనంగబోరుమగవాడంచున్ వెతన్ గూలినన్
కుయ్యోమంచునుకంటనీరునిడనొక్కోనమ్మరాదందురే
మయ్యా?యేడ్చుటతప్పెటుల్ పురుషజన్మంబెంతచోద్యంబయెన్
కుయ్యాళింపగనాన్నజీవితమెటనిక్షుఃకాండసాదృశ్యమౌ
నాన్నాపుట్టగనిమ్ముకూతురుగధన్యంబౌదునీప్రేమచేన్
నిన్నున్ గాంతును నాదుపుత్రుడనమన్నింతున్ ననున్ గొట్టినన్
కన్నుల్ ప్రేవులుకాపుగానిలువనిన్ కన్నట్టినాయట్టిమా
నాన్నమ్మన్ తలపోతునోర్పుగొనగానాదర్శ సంస్ఫూర్తితోన్
రచన:సహస్రకవి మిత్ర ,సహస్రకవిరత్న, సహస్ర కవిభూషణ జాతీయగురజాడ ఫౌండేషన్ ( USA)రాష్ట్రవిశిష్టసాహితీ
సేవా పురస్కార గ్రహీత
శ్రీమతి జి సందిత(Sanditha) బెంగుళూరు
************************