మనిషి చేసే తప్పులు గురించి తెలుస్తుంది
ప్రస్తుతం కరోనా పరిస్థితులకు అర్థం పట్టేలా ఉంటుంది
ఒక వైరస్ ఒక దేశాన్ని ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుందో ఈ సినిమా లో తెలుస్తుంది
కానీ ఒక్కసారి చూడవచ్చు ఈ సినిమా !!!
మోగ్లి సినిమా anchor suma కనకాల కుమారుడు హీరోగా నటించిన సినిమా బహుశా ఈ సినిమా 2 వ సినిమా అనుకుంటా ఇంకా ఆలస్యం చేయకుండా అసలు కథ ఏమిటో ఇపుడు ...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి