25, మార్చి 2020, బుధవారం

కరోనా నీకు కొంచమైనా కనికరం లేదా ?

కరోనా ప్రపంచం మొత్తం ఉలిక్కి పడేలా చేసిన మాయదారి మహమ్మారి రోజు రోజుకి దీని ప్రభావం మరి ఎక్కువ అవుతుంది
దీనిని నివారించే, నిలువరించే మార్గం కనబడటం లేదు మన జాగ్రత్తలు తప్ప అతలాకుతలం అయిపోతుంది ప్రపంచం 😧😧😧
నీ వల్ల ఉద్యోగాలు లేవు, పని లేదు, డబ్బు లేదు, పలకరించే మనిషే ఉండటం లేదు
ఉన్నవాడికి పరవాలేదు లేనివాడి పరిస్థితి ఏంటి రెక్కడితేగాన్ని డొక్కాడని జీవితాలు గడిపే వారి పరిస్థితి ఏంటి కొంచమైనా కనికరించవమ్మా 😧😧😧😷😷😷


1 కామెంట్‌:

  1. >>> రెక్కడితేగాన్ని డొక్కాడని జీవితాలు గడిపే వారి పరిస్థితి ఏంటి కొంచమైనా కనికరించవమ్మా 😧
    >>>
    వాళ్ళే ఇపుడు సేఫ్ గా ఉన్నారు. పేదవాళ్ళని చూసి ఈసడించుకునే రోజులు పోయి, విదేశం నుండి ఎవరైనా వస్తున్నారని తెలిస్తే ఊర్లోకి కూడా ఎవరూ రానీయడం లేదు.

    రిప్లయితొలగించండి

Netflix lot విడుదల అయిన Test సినిమా పై నా అభిప్రాయం !!!

 మాధవన్, నయన తార, సిద్దార్థ్, మీరా జాస్మిన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా టెస్ట్ నిన్న అనగా ఏప్రియల్ 4 నుండి netflix లో విడుదల అయింది ఇంకా ఈ...