23, డిసెంబర్ 2018, ఆదివారం

బయోపిక్ ల కాలం !!!

బయోపిక్ ఒక మనిషి జీవితంలో జరిగిన సంఘటనలకు తెరపై చూపే దృశ్యం ఒక వ్యక్తి గొప్పవాడు అవటానికి ఎంత కృషి చేస్తే, ఎన్ని గొప్ప పనులు చేస్తే ఆ స్థాయికి వచ్చారో తెలియని వారికి తెలియచెప్పే ఒక అద్భుతమైన ఆలోచన బయోపిక్
 మహానటి సావిత్రి మన తెలుగులో వచ్చిన మొదటి బయోపిక్ అంతకు ముందు ఇప్పుడు సినిమాలకు ఇదే కొత్త ట్రెండ్ అనటంలో ఎలాంటి సందేహం లేదు
ఇకముందు మనకు తెలుగు జాతి గౌరవాన్ని చాటిన అన్న ఎన్టీఆర్ , వైస్సార్ , ఇంకా ఎన్నో బయోపిక్ లు మనముందుకు రాబోతున్నాయి !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Home Town web series పై నా అభిప్రాయం !!!

 హోమ్ టౌన్ web సిరీస్ AHA OTT లో విడుదల అయింది ఈ వెబ్ సిరీస్ లో రాజీవ్ కనకాల, ఝాన్సీ ప్రధాన పాత్రలో నటించటం జరిగింది  90s వెబ్ సిరీస్ అందరూ ...