26, డిసెంబర్ 2018, బుధవారం

నీ ఉంటే చాలు ( కవిత )

నీ ఉంటే చాలు
           నా సంతోషాన్నీ పంచుకోవడానికి
నీ ఉంటే చాలు
           నాలో ఉన్న బాధని పంచుకోవడానికి
నీ ఉంటే చాలు
            నన్ను నేను గుర్తించడానికి !!!

                

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మేటి మాట !!!