15, సెప్టెంబర్ 2025, సోమవారం

Mirai movie review in telugu !!!

 

హనుమాన్ సినిమా హిట్ తరువాత వచ్చిన mirai సినిమా థియేటర్ లలో విడుదల అయింది ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

అనగనగా అశోకుడు అనే రాజు ఎన్నో యుద్ధాలు చేసి ఎంతో తంత్ర విద్యల్ని సంపాదించి చివరకు దానిని 9 మహా గ్రంథాలలో బంధిస్తాడు అయితే 9 మహా గ్రంథాలు ఒక విలన్ సంపాదించాలని అనుకుంటాడు అయితే దానికి మన హీరో ఆ 9 మహా గ్రంథాలను  విలన్ చేజిక్కించుకుండా  హీరో ఎలా నిలువరించాడు 

అసలు హీరో కథ ఏమిటి అన్నది మిగిలిన కథ ఇందులో హీరో తల్లిగా శ్రియ నటించింది ఆ విలన్ చాలా బలవంతుడు హీరో సామాన్య మనిషి అసలు ఈ mirai అంటే ఏమిటి 

దానికి ఈ కథ కు ఏమిటి సంబంధం ఇదే ఈ కథ నాకు ఈ సినిమా కథ కొంచెం ఎక్కడో చూసినట్టు ఉంది కొన్ని కొరియన్, జపనీస్ సినిమా లో కలిపి చూసి నట్టుంది దానికి మన తెలుగు సెంటిమెంట్ కథ చెప్పినట్టుంది 

సో మొత్తానికి ఒక సారి చూడ వచ్చు !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Mirai movie review in telugu !!!

  హనుమాన్ సినిమా హిట్ తరువాత వచ్చిన mirai సినిమా థియేటర్ లలో విడుదల అయింది ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!! అనగనగా అశోకుడు అనే రాజ...