24, మే 2024, శుక్రవారం

Suhas Prasanna vadanam movie Review !!!

 Suhas Prasanna vadanam movie review in Telugu సుహస్ నటించిన ప్రసన్న వదనం సినిమా థియేటర్ లలో విడుదల అయింది అయితే ఇప్పుడు ఆహా OTT లోకి అందుబాటులోకి రావటం జరిగింది ఇంకా అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఇందులో హీరోకి ఒక ఆక్సిడెంట్ జరుగుతుంది ఆ ఆక్సిడెంట్ లో అమ్మ,నాన్న లని కోల్పోతాడు తన ఫ్రెండ్ తను మాత్రమే బ్రతుకుతారు ఆ ఆక్సిడెంట్ అయిన తరువాత తనలో ఒక మార్పు వస్తుంది తనకు మొహాలు గుర్తు ఉండవు మనుషుల్ని చూస్తాడు కానీ మొహాలు గుర్తు ఉండవు అయితే కథ ఇలా ముందుకు వెళ్తూ ఉంటే తనకి కళ్ళ ముందర ఒక వ్యక్తి ఒక అమ్మాయిని లారీ కిందికి తోసి చంపేస్తాడు అయితే ఆ చంపింది ఎవరు ,ఎందుకు చంపారు ఆ వ్యక్తిని మన హీరో గుర్తుపట్టడ లేదా అన్నది మిగిలిన కథ 

Suhas Prasanna vadanam movie review కథ మొదటి భాగం స్లోగా సాగిన తరువాత ఇంట్రెస్టింగా సాగుతుంది సినిమా అయితే బాగానే ఉంది ఒకసారి చూడ వచ్చు

ఇంకా హీరోయిన్ క్యారెక్టర్ పెద్ద స్కోప్ ఉండదు హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ లో వైవ హర్ష నటించడం జరిగింది !!!

Kuttaram purindavan web series review in telugu !!!

  Kuttaram Purindavan web series review in telugu  Sony LIV OTT లో అందుబాటులో ఉన్న ఈ web series telugulo కూడా ఉంది దాదాపు 4 గంటలు పైనే ఉంది ...