22, ఆగస్టు 2020, శనివారం

C/0 కంచర పాలెం సినిమా పై నా అభిప్రాయం

 ఈ సినిమా దాదాపు విడుదలై 2 సంవత్సరాలు అయ్యింది కానీ నేను పూర్తిగా చూసింది మాత్రం ఇవాళ సినిమా ఐతే చాలా బాగుంది 

ఈసినిమా తీసిన డైరెక్టర్  ఇటీవల తీసిన "  ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య "  సినిమా చూసిన తరువాత ఈ సినిమా చూసాను ఈ రెండు సినిమాల్లో హీరోలు కనిపించరు మన చుట్టూ ఉండే పాత్రలు లాగా కనిపిస్తారు

ఈ సినిమా ఐతే మాత్రం చాలా బాగుంది క్లైమాక్స్ చాలా బాగుంది


16, ఆగస్టు 2020, ఆదివారం

ఉమ మహేశ్వర ఉగ్ర రూపాస్య సినిమా పై నా అభిప్రాయం !!!

 సత్య దేవ్ నటించిన సినిమాలు బాగుంటాయి ఈ సినిమా క్లాస్ ప్రేక్షకులకు నచ్చుతుంది కాక పోతే commercial సినిమా లాగా ఉండదు

మన ఇంటి పక్కనే జరుగుతున్న కథ లాగా అనిపిస్తుంది ఇందులో నటులు చాలా సహజంగా జీవించారు

కానీ అక్కడక్కడ కొద్దిగా బోరింగ్ కొడుతోంది కానీ క్లాస్ కు నచుతుంది కధ విషయానికి వస్తే ఒక చిన్న గొడవ చినిగి,చినిగి పెద్దదై అయ్యింది అంటారు అలాగే ఉంటుంది కధ మొత్తానికి సినిమా రొటీన్ కి భిన్నంగా ఉంటుంది !!!

9, ఆగస్టు 2020, ఆదివారం

సెక్టార్ 7 సినిమా పై నా అభిప్రాయం !!!

 సెక్టార్ 7 ఇది కొరియన్ సినిమా సముద్రంలో ఉండే ఆయిల్ వెలికితీసి క్రమంలో వారికి ఒక భయంకరమైన monster కనపడుతుంది దాని నుండి వారు ఎలా తప్పించుకున్నారు ఎంతమంది ఆ monster కు బలి అయ్యారు అనేది సినిమా

ఈ సినిమా చూడటానికి బాగుంది థ్రిల్లింగ్ మూవీస్ ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చుతుంది గ్రాఫిక్స్ కూడా బాగున్నాయి 


7, ఆగస్టు 2020, శుక్రవారం

వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి


ఈ లింక్ క్లిక్ చేయండి 👇👇👇

వాడపల్లి venkateswara స్వామి గుడి ఏడూ శనివారాల్లో ప్రదక్షిణలు చేస్తారు ఈస్ట్ గోదావరి వాడపల్లి గ్రామం లో ఉంది  

2, ఆగస్టు 2020, ఆదివారం

స్నేహితుల దినోత్సవం శుభాకాంక్షలు

స్నేహం అనేది ఎప్పుడు ఇద్దరి వ్యక్తుల మధ్య పరిచయంతో ఏర్పడి అభిరుచులు , అభిప్రయాలు ఒక్కటై ఒకే విధంగా జీవించటమే అసలైన స్నేహం !!!

Kuttaram purindavan web series review in telugu !!!

  Kuttaram Purindavan web series review in telugu  Sony LIV OTT లో అందుబాటులో ఉన్న ఈ web series telugulo కూడా ఉంది దాదాపు 4 గంటలు పైనే ఉంది ...