కరోనా ప్రపంచం మొత్తం ఉలిక్కి పడేలా చేసిన మాయదారి మహమ్మారి రోజు రోజుకి దీని ప్రభావం మరి ఎక్కువ అవుతుంది
దీనిని నివారించే, నిలువరించే మార్గం కనబడటం లేదు మన జాగ్రత్తలు తప్ప అతలాకుతలం అయిపోతుంది ప్రపంచం 😧😧😧
నీ వల్ల ఉద్యోగాలు లేవు, పని లేదు, డబ్బు లేదు, పలకరించే మనిషే ఉండటం లేదు
ఉన్నవాడికి పరవాలేదు లేనివాడి పరిస్థితి ఏంటి రెక్కడితేగాన్ని డొక్కాడని జీవితాలు గడిపే వారి పరిస్థితి ఏంటి కొంచమైనా కనికరించవమ్మా 😧😧😧😷😷😷

>>> రెక్కడితేగాన్ని డొక్కాడని జీవితాలు గడిపే వారి పరిస్థితి ఏంటి కొంచమైనా కనికరించవమ్మా 😧
రిప్లయితొలగించండి>>>
వాళ్ళే ఇపుడు సేఫ్ గా ఉన్నారు. పేదవాళ్ళని చూసి ఈసడించుకునే రోజులు పోయి, విదేశం నుండి ఎవరైనా వస్తున్నారని తెలిస్తే ఊర్లోకి కూడా ఎవరూ రానీయడం లేదు.